Tuesday, May 10, 2011

డియర్ ఫ్రెండ్స్,
నా పేరు ఈరంకి శ్రీనివాస్, మనం 1981 నుండి 1983 వరకు తుని శ్రీ రాజా కాలేజీ లో ఇంటర్మీడియట్ చదువుకున్నాము. ఆ నాటి రోజులును మరల ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామనే ఆశతో ఒకసారి get together ఏర్పాటు చేద్దామనే భావన తుని లో ఉంటున్న మన ఫ్రెండ్స్ కి కలిగింది. దానిలో భాగంగానే ఈ బ్లాగ్ create చేయడం జరిగింది. మీ పేరు, చిరునామా, సెల్ నెంబర్ తో నాకు మెయిల్ చేయండి, అదే విధంగా మీకు తెలిసిన మన ఫ్రెండ్స్ వివరాలు కూడా నాకు పోస్ట్ చేయండి.
నా మెయిల్ అడ్రస్ : sri.tuni@gmail.com

No comments:

Post a Comment